TDP Chief Chandra Babu Serious Comments On Jagan, Modi And KCR | Oneindia Telugu

2019-03-14 331

TDP Chief Chandra babu serious allegations on Jagan and Modi and KCR. Babu says Jagan is criminal and he has no right to ask votes in AP. Chandra Babu saidno chance for alliance with janasena.
#Chandrababunaidu
#ysjagan
#pmnarendramodi
#tdpalliancewithjanasena
#tdpcandidateslist
#janasenacandidateslist

వైసిపి అధినేత జ‌గ‌న్ పై ముఖ్య‌మంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసారు. జ‌గ‌న్‌-మోదీ-కేసీఆర్ క‌లిసి తన పై కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ కేసుల విష‌యంలో మోదీ కాపాడుతున్నార‌న్నారు. త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకే తొలి విడ‌త లోనే ఏపి ఎన్నిక‌లు పెట్టార‌న్నారు. మోదీని చౌకీదార్ కాదు..చోర కీ దార్ అన్నారు. పికె ను బీహారీ డెకాయిట్ గా పేర్కొన్నారు.